NRML: శుభ్రం చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్కు పంపాలని రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ FAQ నియమాల ప్రకారం ఉన్న ధాన్యం ఎలాంటి తరుగు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతులు గమనించి ధాన్యం పంపేటప్పుడు తాడు, తప్ప లేకుండా పంపాలని కోరారు.