NRPT: మరికల్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, విద్యార్థులే తోటి విద్యార్థులకు ప్రార్థనలు చేయిస్తున్నారు. సోమవారం ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులే ప్రార్థన చేస్తున్నరు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా పాఠశాలకు రావడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలన్నారు