WGL: పర్వతగిరి మండలం జమలాపురం గ్రామం నందు 33/11కెవి విద్యుత్ సబ్ స్టేషన్ కు వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు ఆదివారం సాయంత్రం చేసారు. MLA మాట్లాడుతూ.. జమలాపురం గ్రామం పరిధిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు అవడం ఒక చారిత్రాత్మక సంఘటన అన్నారు. ఈ సబ్‌స్టేషన్‌తో పర్వతగిరి మండలం, పరిసర గ్రామాలకు స్థిరమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా లభిస్తుందన్నారు.