NGKL: ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను పక్కగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ కోరారు. శనివారం తెల్కపల్లి మండలంలోని చిన్న ముదునూరు, రామిరెడ్డి పల్లి గ్రామాలలో శనివారం సాయంత్రం ఎన్యుమరేటర్లు చేస్తున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో కలెక్టర్ పాల్గొని పరిశీలించారు. స్థానిక మండల స్పెషల్ ఆఫీసర్ రాంలాల్, ఎంపీడీఓ శ్రీనివాసులు, పాల్గొన్నారు.