NRML: సారంగాపూర్ మండలంలోని సుప్రసిద్ధ అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని అదిలాబాద్ ADCC బ్యాంక్ డీజీఎం భాస్కర్ రెడ్డి, కోపరేటివ్ బ్యాంక్ మేనేజర్ కవితలు ఆదివారం దర్శ గించుకున్నారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందించి వారిని ఆశీర్వదించారు.