కామారెడ్డి: బీజేపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గాంధారి పరిధిలోని 7 పోలింగ్ బూత్‌లకు మంగళవారం నూతన కమిటీలను నియమించారు. బూతుల వారీగా ఎన్నికలకు సన్నద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మధుసూదన్, పాల్గొన్నారు.