సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో నేడు జరగవలసిన ప్రజావాణి కార్యక్రమం, మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడిందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, కలెక్టరేట్ కు రావద్దని కోరారు.