NZB: తెలంగాణ రాష్ట్ర బీసీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా లింగంపేటకు చెందిన కాముని సుదర్శన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాదులో ఆదివారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నియమించారు. ఉపాధ్యక్షుడిగా పరిశరాములు, రాజేష్, రవి కార్యదర్శిగా మామిడి విట్టల్, కోశాధికారిగా కొండయ్య, సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు.