SRPT: స్థానిక ఎన్నికలలో భాగంగా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుండు రామాంజీ గౌడ్ గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గారు రామాంజీ గౌడ్ గారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి మంత్రి గారి సహాయ సహకారాలతో ముందుకెళ్తానని తెలియజేశారు.