NZB: జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు అవసరమగు క్రీడా మైదానాలు లేకపోయినప్పటికీ తమ ప్రతిభ వల్ల, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఇందూరు జిల్లా క్రీడాకారుల గొప్పతనమని NZB అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. టైక్వాండో టోర్నమెంట్ క్రీడల మూడు రోజుల క్రీడలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి శుక్రవారం ప్రారంభించారు.