BDK: జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు ఆర్కె నాయుడు, బీసీ నాయుకులు మెంతుల కృష్ణ వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ రాజకీయాల అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.