MHBD: జిల్లా కొత్తగూడ మండలం కార్లయి గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌గా తాటి వీరస్వామి మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆయన వరంగల్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.