WNP: అమరచింత మండలం పామిరెడ్డిపల్లెలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా భాగంగా సర్పంచ్ అభ్యర్థి కెప్టెన్ ప్రభాకర్ గెలుపు కోసం కరపత్రాలు గోడ స్టిక్కర్‌తో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజు బీజేపీ సీనియర్ నాయకులు క్యామ భాస్కర్ అమరచింత బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.