KNR: RTC కరీంనగర్ నూతన రీజినల్ మేనేజర్‌గా బీ.రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ RMగా పనిచేస్తున్న ఎన్.సుచరిత బదిలీపై సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్‌గా వెళ్లారు. నూతన RMకి డిప్యూటీ RM ఎస్.భూపతి రెడ్డి, పర్సనల్ ఆఫీసర్ ఎం.చంద్రయ్య, అకౌంట్స్ ఆఫీసర్ జీ.మనోహర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ సురేశ్, KNR డిపో -1, 2 మేనేజర్లు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.