JGL: మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట సంజయ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మెట్పల్లి మండలానికి చెందిన రూ. 13,98,600 విలువగల 52 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు.