SRPT; కోదాడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ముఖ్యంగా రైతులు కష్టపడి పండించిన పంటలకు గౌరవం తెలిపే మహత్తర పండుగగా ప్రత్యేకతను సంతరించుకుందని ఆమె పేర్కొన్నారు.