NZB: జిల్లా రూరల్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 72.56 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. మండలాల వారీగా సిరికొండ 73.13%, ధర్పల్లి 68.30%, ఇందల్వాయి 75.29%, డిచ్పల్లి 62.68%, నిజామాబాద్ రూరల్ 80.47%, మక్లూర్ 76.66% ఓటింగ్ నమోదైంది.