NRML: బాసర వద్ద గోదావరికి వరద నీరు పోటెతుతుంది. గోదావరికి ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుంది. గత కొద్దీ రోజుల ముందే వరద బీభత్సాన్ని ప్రజలు మరిచిపోక ముందే బాసరలో గోదావరి మళ్లీ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.