KMM: వన మహోత్సవంలో భాగంగా బ్లాక్ ప్లాంటేషన్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. హైదరాబాద్ నుంచి సిఎస్ కె. రామకష్ణారావు పలు పథకాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు కురవడానికి ముందే ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్, బేస్ మెంట్ వరకు నిర్మాణం పూర్తయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు.