MHBD: జిల్లాకేంద్రంలో సర్ధార్ సర్వాయిపాపన్న విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ నేడు జిల్లాకలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్కు గౌడసంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. సంఘము అధ్యక్షులు రాములు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి స్థలం కేటాయించాలని కోరారు.