WGL: పర్వతగిరి మండలం కల్లెడ చెందిన జీవంజి దీప్తి. అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ -2025 పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించింది. శనివారం ఢిలీల్లో జరిగిన 400మీటర్ల పరుగు పందెంలో55.16 సెకన్ల సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసి రాణించింది. ఈ సందర్భంగా ఆదివారం కల్లెడ గ్రామంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.