MBNR: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఉదయం 10:30 గంటలకు 13 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తునట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 8 టీఎంసీలు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 78 వేల క్యూసెకులు కొనసాగుతోంది. ఔట్ ఫ్లో 63వేల క్యూసెకులు దిగువకు విడుదల చేస్తున్నారు.