NLG: పట్టణంలోని 43వ వార్డు చైతన్య నగర్లో 7, 8 వార్డుల సీపిఎం శాఖ మహాసభలను పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సీపిఎం పార్టీ శ్రేణులు పోరాటం చేయాలని వారు అన్నారు.