ADB: ఆదిలాబాద్ పట్టణం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందని ఇవాళ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. దస్నాపూర్ మైదానం నుంచి ఇండస్ట్రీయల్ ఏరియా వైపునకు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ పట్టణ అభివృద్ధికి మరో రూ.600 కోట్లు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి చేయడమే లక్షమని ఆయన తెలిపారు.