NLG: చిట్యాల మండలం వెలిమినేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గం సోమవారం నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిశారు. సంఘం అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, వైస్ ఛైర్మన్ బొంతల అంజిరెడ్డి, డైరెక్టర్లు పిసాటి భీష్మా రెడ్డి, ఏదుళ్ళ అజిత్ రెడ్డి, భాస్కర్ గౌడ్, శ్రీరాములు ఉన్నారు