RR: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 15వ తేదీన గుంటూరులో జరగనున్న మాలల మహా గర్జన సభను విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య శనివారం పేర్కొన్నారు. గుంటూరులో జరగనున్న సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి మాలలు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.