NLG: బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన కోసం నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షకు దేవరకొండ బీసీ BC సంక్షేమ సంఘం నాయకులు సోమవారం తరలివెళ్లారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆర్మీ శ్రీను, పున్న వెంకటేష్ నేత, యాదయ్య, శాంసన్, MD ఖాదర్ బాబా, శ్రీనివాస్, శంకర్, శ్రీశైలం ఉన్నారు.