రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు హయత్నగర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం రెండు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.