మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన దివ్య ఇటీవలే నీట్ ఫలితాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శాలువాతో సన్మానించి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని శనివారం రాత్రి దివ్యకు అందజేశారు. దివ్య కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.