SDPT: మైనర్లు వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డుభద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్ చేసినా వారి తల్లిదండ్రులకు ఆయా పోలీస్ స్టేషన్లలో కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారన్నారు.