WGL: జిల్లాలోని ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను తత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.