BDK: పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో బుధవారం పాలకవర్గం సభ్యులు, వ్యవసాయ శాఖా, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖా అధికారులతో అవగాహనా సమావేశం డీసీఎంఎస్ ఛైర్మన్ కొత్వాల్ శ్రీనివాసరావు నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి 500 బోనస్ ఇస్తుందని వారు తెలిపారు. రైతులు బోనస్ పొందాలంటే తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు.