KMR: బిచ్కుంద మండలం కేంద్రంలో పెండింగ్లో ఉన్న విత్తనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు శనివారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు సురేష్ మాట్లాడుతూ ఒక్కో గ్రామపంచాయతీలో కార్మికులకు 5-10 నెలల వేతనాలు చెల్లించకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.