GDWL: తుంగభద్ర నదిలో ప్రవాహం తగ్గిపోతుంది. ఆదివారం ఆర్డీఎఫ్ ఆనకట్ట వద్ద 7.5 అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉందని అధికారులు ఒక పరకటనలో తెలిపారు. ప్రధాన కాల్వకు 7.1 అడుగుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ రాందాస్ తెలిపారు. రాష్ట్రానికి వచ్చే సరికి 3.5 అడుగుల నీరు దిగువకు వస్తోందని అన్నారు.