SRCL: తిరుపతి లడ్డు ప్రసాద వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు వేములవాడకు చెందినవిశ్వహిందూ పరిషత్ నాయకులు గడప కిషోర్ రావుతెలిపారు. కలియుగ వైకుంఠంగా పిలువబడేతిరుమల క్షేత్రంలో భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డుప్రసాద తయారీలో జంతువుల కొవ్వు ఇతర పదార్థాలువినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ ద్వారా బహిర్గతమైన నేపథ్యంలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.