MHBD: 2009లో పోలీస్ కానిస్టేబుల్స్‌గా భర్తీ అయ్యి చిత్తశుద్ధితో ప్రజలకు పోలీస్ సేవలు అందిస్తూ 15 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్‌ను కానిస్టేబుల్ కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 15 వసంతాలు ఎలాంటి మచ్చలేకుండా నిజాయితీగా నిస్వార్ధంగా ప్రజలకు పోలీస్ సేవలు అందించారని ఇలానే సేవలు అందిస్తూ పదోన్నతులు పొందాలన్నారు.