NLR: గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సునీల్‌ను స్థానిక టీడీపీ నేతలు అభినందించారు. ఈ మేరకు నేడు ఆయనను కలిసి పూలమాలలు వేశారు. గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేయడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.