NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కృషితో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు రూ.17.60 కోట్లు మంజూరు అయినట్లు కేఎన్ఆర్ సేవాదళం అధ్యక్షుడు బాబా తెలిపారు. మాడుగుల, ఆమనగల్లు మండలాల పరిధిలోని కేఎస్ఐడీ 82 ఉపకాల్వల భూనిర్వాసితులకు నిధులు మంజూరు అయ్యాయి.