WGL: ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్కు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అయ్యగారి పల్లి గ్రామంలో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వెలుగు శ్రావణ్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.