ADB: ఇంద్రవెల్లి మండలంలోని చిద్దరి ఖానాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ పవర్ రవీందర్ జర్మనీలో యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డును పొందారు. కాగా రవీందర్ ప్రస్తుతం వరంగల్ నీట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. దీంతో వారిని పలువురు అభినందించారు. కాగా మండల వాసికి వేరే దేశంలో ప్రతిష్ఠాత్మక అవార్డు రావడంతో మండల వాసులు ఆనందించారు.