NRML: ముధోల్లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం సీఎఫ్ఎల్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. మనీ మేనేజ్మెంట్ ఆర్థిక విషయాలపై అక్షరాస్యత కేంద్రం సభ్యులు బ్యాంకులతో ఆర్థిక లాభాలు బ్యాంక్ అందిస్తున్న సేవలు, అకౌంట్ విషయాలు, సైబర్ నేరాలపై వివరించారు.