SRCL: లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కోర్టులో ఈ నెల 28 మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎలాంటి కేసులు ఉన్న రాజీ కుదుర్చుకోవడానికి లోక్ అదాలత్ అనే కార్యక్రమం దోహదపడుతుందన్నారు.