KNR: రామడుగు మండలం వెలిచాలలో ప్రభుత్వ మహిళా కళాశాల NSS క్యాంప్ ముగిసింది. NSS ప్రోగ్రాం ఆఫీసర్ డా. స్రవంతి ఆధ్వర్యంలో గ్రామంలో 7 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి SU NSS అధికారి డా. మనోహర్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థినులు అని రంగాల్లో రాణించాలని, సేవా భావం కలిగి ఉండాలన్నారు.