MHBD: డోర్నకల్ మండలానికి చెందిన ములక ఎడ్విన్ ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట కుమారి బిందు, శరత్, మధు, వీరన్న, చంద్ర శేఖర్, రాంభద్రం తదితరులున్నారు.