HNK: హనుమకొండ విద్యుత్ భవన్, కార్పొరేట్ కార్యాలయంలో డిపార్ట్మెంట్ ప్రైవేట్ SBM షెడ్ల నిర్వాహకులకి, సిబ్బందికి ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లపై స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CMD కర్నాటి వరుణ్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలతో ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు చేయాలని అన్నారు.