ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో బెంగాల్ వారియర్స్ బోణీ కొట్టింది. యూపీ యోధాస్పై బెంగాల్ వారియర్స్ విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్ 32-29తో గెలుపొందింది. యోధాస్కు ఇది తొలి ఓటమి. బెంగాల్ రెయిడర్లు మణిందర్(8), నితిన్(7), సుశీల్(7) అదరగొట్టారు. యోధాస్ ఆల్రౌండర్ భరత్ (13) సూపర్ షో చేసినా ఫలితం దక్కలేదు.