బంగ్లాదేశ్ గడ్డపై టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌గా కైల్ వెర్రిన్ రికార్డు నెలకొల్పాడు. బంగ్లా గడ్డపై గతంలో వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ టెస్ట్‌ల్లో సెంచరీ చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 144 బంతుల్లో 114 పరుగులు చేశాడు. సఫారీలు తొలి ఇన్నింగ్‌లో 308 రన్స్ చేశారు. అంతకుముందు బంగ్లా 101 పరుగులకు ఆలౌటైంది.