జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా రికార్డ్ నమోదు చేశాడు. నిన్న గాంబియాతో జరిగిన టీ20 మ్యాచ్లో 43 బంతుల్లోనే 133 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించాడు. ఇది అతడికి 17వ అవార్డు. కాగా, ఈ రికార్డ్ అంతకముందు 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులతో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, విరన్ దీప్ సింగ్ పేరిట సంయుక్తంగా ఉండేది.