భారత ఆర్చర్ దీపికా కుమారి ఆర్చరీ వరల్డ్ కప్లో రజతం సాధించింది. ఫైనల్లో చైనా క్రీడాకారిణి లి జియామన్ చేతిలో 0-6 తేడాతో ఓటమి పాలైన దీపికా.. స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. కాగా, ఆర్చరీ వరల్డ్ కప్లో ఆమెకిది ఐదో రజత పతకం.
Tags :