భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. అలీబాగ్‌లోని రాయ్‌గఢ్‌లో 5.19 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీని విలువ రూ.37.86 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లావాదేవీ జనవరి 13, 2026న రిజిస్టర్ చేశారు. నిబంధనల ప్రకారం విరాట్, అనుష్క రూ.2.27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.